దేవుడు మనుష్యుల హృదయాలలో నిత్యత్వాన్ని ఉంచాడని బైబిలు చెప్తున్నది. ఇంకా ఇలా చెప్పబడింది. కాబట్టి మనిషి నిత్యత్వం కొరకు చేయబడ్డాడు గనుక కాలసంబంధమైన విషయాలు పూర్తిగా మరియు శాశ్వతంగా తృప్తిపర్చవు.అంతులేని ఖాళీతనం ఉన్నది. దానిని దేవుడొక్కడే పూడ్చగలడు.

ప్రసంగికులు

దేవుని కొరకు మీ అన్వేషణ

మాతృ సంస్థ

Cross Currents International Ministries