కొండ మీద ప్రసంగం (Episode 4)

యేసు బోధనల యొక్క అత్యంత ప్రసిద్ధ సేకరణ అయిన కొండమీద ప్రసంగాన్ని అన్వేషించే నాల్గవ ఎపిసోడ్ కోసం మాతో చేరండి. ఈ వీడియోలో, మీరు నేర్చుకోబోతున్న విషయాలు: సరైనది ఎలా చేయాలో ఇతరుల ద్వారా మనకు ఎలా తెలుసు తోరా ఆజ్ఞల ద్వారా దేవుని జ్ఞానాన్ని యేసు ఎలా వెల్లడి చేసాడు ముఖ్యమైన వాటిని రూపొందించడానికి అతిశయోక్తిని యేసు ఎలా ఉపయోగించాడు కొండమీద ప్రసంగంలో యేసు …ఎక్కువగా చదువు

కొండ మీద ప్రసంగం (Episode 3)

యేసు యొక్క అత్యంత ప్రసిద్ధమైన బోధనల సేకరణను మేము అన్వేషిస్తున్నప్పుడు, కొండమీద ప్రసంగం అనే శీర్షిక యొక్క మూడవ ఎపిసోడ్ కొరకు మాతో చేరండి. ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్న విషయాలు: - నీతిమంతుడిగా ఉండటం అంటే ఏమిటి - దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది - యేసు "ధర్మాశాస్త్రాన్ని మరియు ప్రవచనాలను నెరవేర్చాడు." అంటే ఏమిటి - కొండమీద ప్రసంగంలో యేసు ప్రపంచానికి ఏమి అందిస్తున్నాడు. #BIbleProject #TeluguBibleVideos #SermonontheMount

కొండ మీద ప్రసంగం

యేసు బోధల్లో కొండ మీద ప్రసంగం అనే దానిని పరిచయం చేస్తుండగా మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేం దాని ఉద్దేశిత నిర్మాణాన్ని, సందర్భాన్ని వివరించడానికి ఈ 10 వీడియోల సరణిని ప్రారంభిస్తున్నాం. #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం

కొండ మీద ప్రసంగం

యేసు బోధల్లో కొండ మీద ప్రసంగం అనే దానిని పరిచయం చేస్తుండగా మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేం దాని ఉద్దేశిత నిర్మాణాన్ని, సందర్భాన్ని వివరించడానికి ఈ 10 వీడియోల సరణిని ప్రారంభిస్తున్నాం. #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం

కొండ మీద ప్రసంగం (Episode 1)

యేసు బోధల్లో కొండ మీద ప్రసంగం అనే దానిని పరిచయం చేస్తుండగా మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేం దాని ఉద్దేశిత నిర్మాణాన్ని, సందర్భాన్ని వివరించడానికి ఈ 10 వీడియోల సరణిని ప్రారంభిస్తున్నాం. #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం

రాజ యాజకత్వం

యేసు శిష్యులు పరిశుద్దాత్మను పొందిన తర్వాత వారు దేవుని ఆలయాలుగా, ఈ భూమిపై యేసుకు భౌతిక ప్రతిరూపాలుగా మారారు. యేసు శిష్యులను తనకు ప్రతినిధులుగా ఈలోకాన్ని తన పక్షంగా ఏలమని దేవుడు మానవాళికి ఇచ్చిన పిలుపును తిరిగి స్వాధీనం చేసికొంటూ నిత్యత్వంలోకి కొనసాగే రాజ యాజకులుగా కొత్త నిబంధన రచయితలు వర్ణించారు. బైబిల్ కథ చివరికి అది ఎక్కడ ప్రారంభమైందో ఆ తోటలో మానవులు దేవుణ్ణి సేవిస్తూ ఆయన రాజ యాజకులుగా శాశ్వత కాలం పాలిస్తారు. #BIbleProject #TeluguBibleVideos #రాజ యాజకత్వం

లూకా – అపొస్తలుల కార్యాలు

లూకా – అపొస్తలుల కార్యాలు క్లుప్త వివరణ లూకా గ్రంథ రచయిత ప్రారంభం లోని అనేకమంది ప్రత్యక్ష సాక్షులను సంప్రదించి లూకా సువార్త అనే యేసు జీవిత వృత్తాంతాన్ని గ్రంథస్తం చేశాడు. దీనిపై బైబిల్ ప్రాజెక్ట్ యేసు జీవితం, మరణం, పునరుత్థానాలను వివరించే 5 వీడియోలతో ఒక ప్రత్యేక శ్రేణిని రూపొందించింది. వీటిని అనుసరించి లూకా రాసిన "అపొస్తలుల కార్యాలు” అని పిలవబడే ఈ కథ కొనసాగింపు గురించి వివరించే 4 వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ యేసు పునరుత్థానుడైన తర్వాత కొనసాగించిన కార్యాలను వివరిస్తాయి. #BIbleProject #TeluguBibleVideos #Gospels

యేసే రాజ యాజకుడు

ఏదేను రాజ యాజకులుగా మానవాళి విఫలం చెందిన తరవాత వారి సంతానంలో నుండి వచ్చే ఒక వ్యక్తి వారి పక్షంగా పూనుకొని ఏదేను దీవెనలను పునరుద్ధరిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో దేవుడు రాజ యాజకులుగా కొందరు నాయకులను పైకి లేపాడు కానీ వారంతా విఫలం చెందారు. అయితే వారి గాధలన్నీ యేసు అనే అంతిమ రాజ యాజకుని వైపుకు చూపించాయి. ఈ వీడియోలో యేసు ఏవిధంగా అంతిమ రాజు, యాజకుడు అయ్యాడో, మానవాళి నంతటినీ తిరిగి ఏదేనులోకి ఎలా నడిపిస్తాడో, తద్వారా మనం దేవుని రాజ యాజకులుగా ఉండాలనే మన పిలుపును తిరిగి అందుకుంటామో గ్రహిస్తాము. #BIbleProject #TeluguBibleVideos #JesustheRoyalPriest

మోషే మరియు అహరోను

ఫరోను ఎదుర్కొని ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను నియమించి, ఆ తర్వాత వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిని తనకు “ఒక యాజకుల రాజ్యం” గా ఉండాలని పిలిచాడు. అయితే ఇశ్రాయేలీయులు అనుకున్నట్టుగా జరగలేదు. ఈ వీడియోలో యాజకత్వ వైఫల్యం ప్రారంభం గురించీ, అంతిమంగా తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసి ఇతరుల వైఫల్యాల కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి రాబోతున్న మరొక రాజ యాజకుని గురించీ నేర్చుకుంటాం. #BIbleProject #TeluguBibleVideos #మోషే

దావీదు మరియు రాజ యాజకుడు

ఇశ్రాయేలు ఒక రాజ్యంగా ఏర్పడే సమయానికే దాని యాజక వ్యవస్థ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. కాబట్టి ప్రజలు తమకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు దావీదును ప్రతిష్టించాడు. ఈ వీడియోలో ఒక రాజ యాజకుడుగా దావీదు పాత్రనూ, ఆ పిలుపుకు తగినట్టుగా జీవించడంలో అతని వైఫల్యాన్నీ తెలుసుకుంటాం. దావీదు కథ అంతిమంగా ఏదేను దీవెనలను తిరిగి తెచ్చి మానవాళిని తమ దైవిక పిలుపుకు పునరుద్ధరించే నిజమైన రాజ యాజకుడైన యేసు రాకడకు నడిపిస్తుంది. #BIbleProject #TeluguBibleVideos #దావీదు

యేసు ఎవరు?

యేసు ఎవరు? దేవుని రాజ్యం గురించిన ఆయన సందేశం నిజంగా దేని గురించి? మా తాజా బైబిల్ ప్రాథమికాంశాల వీడియో ‘యేసు ఎవరు?’ వీక్షించండి. #BIbleProject #TeluguBibleVideos

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు