• ప్రియమైనవాటికి చేర్చుము

క్రేగ్ సంఘ పరిచర్యలు501(సి)3, 2007 వ సంవత్సరంలో సంస్థాపితమైన, ఎటువంటి లాభ ప్రాప్తి కొరకైనవి కాక ప్రపంచానికి సత్యాన్నందించే వుద్దేశ్యం మాత్రమే కలిగివున్నాయి.సి.సి.ఎం యొక్క ముఖ్యోద్దేశ్యం(లూకా 19:10) ప్రకారం నశించినవారిని చేరుకోవడమైయుంది.(యెహెజ్కెలు 37:3-10)ప్రకారం సంఘాన్ని ఉజ్జీవింపజేయడానికి, (మలాకీ 4:6) ప్రకారం కుటుంబ వ్యవస్థను పునరుద్దరించి ,(కీర్తన 51:5)ప్రకారం నేటి తరాన్ని రక్షించడానికి వుద్దేశించబడింది. దేవుని వాక్య సత్యాలు, వాగ్దానాలు, నియమనిబంధనల కేంద్రంగా సి సి ఎం స్థాపించబడింది. ఉజ్జీవ కూటాలు, సదస్సులు క్రీడలు దండయాత్రలు లేక బహిరంగ ప్రకటనలు చెరసాల పరిచర్యలు సాంప్రదాయక పరిచర్యలు బహుళ-మాధ్యమాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో పని చేస్తూ వున్నాయి.(అపొ.కార్య.1:8) ప్రకారమైన సాక్ష్య జీవితాల కొరకు అన్వేషిస్తూ వుంది.

ప్రసంగికులు

క్రేగ్

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign Up for our Newsletter

అందుబాటులో నున్న తాజా విశేషాలు వార్తలు శక్తివంతమైన, విశ్వవ్యాప్త క్రైస్తవ స్వరాల ద్వారా అందించబడిన ప్రేరణాత్మక సందేశాలు మరియు బైబిలు వాక్య బోధన

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు