• ప్రియమైనవాటికి చేర్చుము

మినీ బైబిలు కళాశాల: మినీ బైబిలు కళాశాల అనునది ఒక క్రమబద్దమైన బైలిలు పాఠ్యాంశాలతో, ప్రధమంగా అంతర్జాతీయ సహకార పరిచర్యలతో (ఇసియం) లభించినది. పాస్టరు డిక్ వుడ్వార్డ్ గారి ద్వారా రూపొందించబడిన ఈ యంబిసి 215 కంటె ఎక్కువ రకములైన, వేరు వేరు ఆడియో పాఠ్యాంశాలు మరియు ప్రింట్ చేయబడిన పుస్తకములు ఉన్నాయి. ఈ బోధనా పద్దతులలో పాత మరియు కొత్త నిబంధనల మొత్తం సర్వే మరియు కొండమీది ప్రసంగము, వివాహము, కుతుంబ వ్యవస్థ అనే వాటిని గూర్చి లోతుగా అధ్యయనం చేయుట మొదలగు అంశాలు వున్నాయి. డిక్ వుడ్వార్డ్ గారు వర్జీనియా బీచ్ కమ్యూనిటీ చాపెల్ లో ( ఇది వర్జీనియాలోని వర్జీనియా బీచ్ లో వున్నది) కూదా వారు సేవ చేసియున్నరు. 1982 సంవత్సరం పాస్టర్ డిక్ వుడ్వార్డ్ గారిని ఒక అరుదైన వెన్నెముకకు సంభందించిన ప్రమాదకరమైన వ్యాధికి గురియైనారని, నిర్ధారించబదినప్పుదు వారు ఈ యంబిసి ని స్థాపించారు. ఇక 1990 ప్రరంభ సంవత్సరాలలో, పాస్టర్ డిక్ వుడ్వార్డ్ ఆరోగ్యం క్షీణిస్తూ, చురుకుగా పనిచేయలేని పరిస్తితులలో ఆయన విలియంస్ బర్గ్ కమ్యూనితి చాపెల్ కి పాస్టర్ ఎమిలేటస్ గా చేయబడ్డారు. పాస్టర్ డిక్వుడ్వార్డ్ గారు, తన శరీరమును కదల్చలేని శక్తి హీనుడిగా మారినప్పటికిని తను జీవించిన కాలమంతయు దేవుని పని చేయుట మానలేదు. ఆయన వాయిస్ వుత్తేజిత కంప్యూటరు ద్వారా తను వ్రాయడం కొనసాగించేవారు. ఒక గురువుగా, పరిచారకునిగా ఇంకో 20 స్మవత్సరాలలో అందరిలో ఒక ప్రత్యేకతను స్రుష్తించే ఈవ్యక్తి , చివరికి మార్చి 8, 2014 ప్రభువు పిలుపు నిశ్చయమైనప్పుదు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన (చిట్ట చివరి) తాజా రచన సంత స్తలములలో శిష్యులు, 2013 సంవత్సరంలో ముద్రించబదింది.

మాతృ సంస్థ

ఐసియం యొక్క మినీ బైబిలు కళాశాల:

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign Up for our Newsletter

అందుబాటులో నున్న తాజా విశేషాలు వార్తలు శక్తివంతమైన, విశ్వవ్యాప్త క్రైస్తవ స్వరాల ద్వారా అందించబడిన ప్రేరణాత్మక సందేశాలు మరియు బైబిలు వాక్య బోధన

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు