దర్శనము

twr360

TWR360 భాష మరియు సౌలభ్యం అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది, కాబట్టి వినియోగదారులు క్రీస్తుతో వారి రోజువారీ ప్రయాణంలో అభివృద్ధి చెందేలా క్రైస్తవ మీడియా వనరులను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రసారం చేయవచ్చు మరియు చదవవచ్చు.

ది మిషన్

సంఘమునకు ఇయ్యబడిన క్రీస్తు యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేర్చటానికి TWR360 తన యొక్క నిరంతర మాధ్యమిక పరిచర్య సరిహద్దులను విస్తరింపచేస్తూ, TWR360 వెబ్ మరియు మొబైల్ అనువర్తనాల వినియోగదారుల మీద దృష్టిని పెడుతుంది:

  • ఎప్పుడైనా ఎవరైనా కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ద్వారా సులభంగా, సమర్థవంతమైన ప్రాప్యతను సంపాదించడానికి, అతని లేదా ఆమె స్వంత హృదయ భాషలో క్రిస్టియన్ డిజిటల్ వనరుల విస్తృత శ్రేణిని అందించుటకుగాను దోహదపడుతుంది.
  • పెద్ద మరియు చిన్న ఇతర పరిచర్యలతో పాటు వారి మూల వస్తువులను విస్తరింపచేయుటకు క్రైస్తవ ప్రసారకులను సమీకృత, బహుముఖ దృక్పథంను అందించడం.
  • TWR360 యొక్క భారీ మరియు విస్తృతమైన ప్రోగ్రామింగ్ కేటలాగ్ రేడియో ప్రసారాలతో సమన్వయంతో అందుబాటులో ఉండగలదు, అయితే సమయం మరియు స్థాన పరిమితులు లేకుండానే కేంద్ర స్థానంగా సేవలు అందిస్తున్నాయి.

TWR గురించి

Speaking fluently in 200+ languages and dialects, TWR exists to reach the world for Jesus Christ. Our global media outreach engages millions in more than 160 countries with biblical truth. For more than 70 years, God has enabled TWR to help lead people from doubt to decision to discipleship.

అంతర్జాతీయ భాగస్వాములతో పాటు, స్థానిక సంఘములు మరియు ఇతర పరిచర్యలతో కలిసి, టి. డబల్యు. ఆర్ సంబంధిత కార్యక్రమాలను, శిష్యరిక వనరులను మరియు అంకితమైన పరిచారకులను ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులకు మరియు ప్రజలకు ఆశాభావం కల్పించడానికి అందిస్తుంది. అధిక శక్తితో కూడిన AM / MW, షార్ట్వేవ్ లేదా FM రేడియోను, ఇంటర్నెట్ వినియోగ దారులకు ప్రవహించే విషయాలను ప్రసారం చేయటం లేదా శ్రోతలతో ముఖాముఖిని సందర్శించడం ద్వారా టి. డబల్యు. ఆర్ శాశ్వత ఆధ్యాత్మిక అడుగుజాడను వేస్తుంది.

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు

This site is protected by reCAPTCHA, and the Google Privacy Policy & Terms of Use apply.