బైబిల్ అంశాలు గురించిన క్లుప్త వివరణ ప్రజలు బైబిల్ చదివినప్పుడు లేక అధ్యయనం చేస్తున్నప్పుడు, బైబిలంతటా కొన్ని అంశాలు కొత్తగా ఉద్భవిస్తూ, మరికొన్ని పదే పదే పేర్కొనబడుతుంటాయి. ఈ అంశాలు బైబిల్ లేఖనాలు దేనికి సంబంధించినవో, అంతిమంగా అవన్నీ ఏ విధంగా యేసు దగ్గరకు దారితీస్తాయో గ్రహించడానికి మనకు సహాయం చేస్తాయి. బైబిల్ ప్రాజెక్ట్ వీటి గురించి కొన్ని పూర్తి చలనాత్మక వీడియోల శ్రేణిని రూపొందించి బైబిల్లో మొదట పరిచయం అయినది మొదలు బైబిలంతటా నిండి ఉన్న ఆయా అంశాలను కనుగొంటుంది. ఇందులో దేవుని రాజ్యం, పరలోకం- భూమి, పరిశుద్ధత, త్యాగం-ప్రాయశ్చిత్తం, నిబంధనలు, న్యాయం, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. #BIbleProject #TeluguBibleVideos #Biblicalthemes
బైబిల్ అంశాలు
ప్రియమైనవాటికి చేర్చుము