ఇశ్రాయేలు ఒక రాజ్యంగా ఏర్పడే సమయానికే దాని యాజక వ్యవస్థ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. కాబట్టి ప్రజలు తమకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు దావీదును ప్రతిష్టించాడు. ఈ వీడియోలో ఒక రాజ యాజకుడుగా దావీదు పాత్రనూ, ఆ పిలుపుకు తగినట్టుగా జీవించడంలో అతని వైఫల్యాన్నీ తెలుసుకుంటాం. దావీదు కథ అంతిమంగా ఏదేను దీవెనలను తిరిగి తెచ్చి మానవాళిని తమ దైవిక పిలుపుకు పునరుద్ధరించే నిజమైన రాజ యాజకుడైన యేసు రాకడకు నడిపిస్తుంది. #BIbleProject #TeluguBibleVideos #దావీదు

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు