విశ్వాసము, బలము, మరియు వ్యక్తిగత అభివృద్ధిని గురించి బోధించే ప్రేరేపకులు సంజీవ్ ఎడ్వర్డ్ గారి శీర్షికలో మనము కలుసుకుందాము. ప్రతి ఎపిసోడ్ లోనూ విశ్వాసమును కనుగొనుటలోను మరియు మనకంటే గొప్ప వాటితో అనుబంధించిన కథల ద్వారా ఉపదేశించబడతాము. సులభంగా అర్థమయ్యే పాఠాల ద్వారా వీక్షకులు ఎలా సవాళ్లు ఎదుర్కోగలరు మరియు ప్రకాశమైన జీవితాలు కలిగి ఉండగలరో సహాయపడుతుంది. ఈ శీర్షికలో: దుఃఖము, విలాపము మనం దుఃఖించేటువంటి ఆ త్రాణ కోల్పోయామా? జీవితములోని బాధలను నిరోధించుటకు ఔషధముగా పని, టీవీ, మందులు, మాదక ద్రవ్యాలు, అతిగా తినడం, బిజీగా ఉండడం ఇటువంటివి మరెన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నాము. బైబిల్లో దుక్కించే వారిని గూర్చిన విషయములో వారు చేపట్టిన పద్ధతి చింపిరి గుడ్డలతోనూ బూడిదతోను ఉన్న విషయాలు తెలుపుతుంది దేవుడు మన నష్టాల్లోనూ ఏ మారవులోనూ నిరాశ నిస్పృహ లోను నిజాయితీగా ఉండమని ఆహ్వానం తెలుపుతున్నాడు.
మనం దుఃఖించేటువంటి ఆ త్రాణ కోల్పోయామా?
ప్రియమైనవాటికి చేర్చుము