విశ్వాసము, బలము, మరియు వ్యక్తిగత అభివృద్ధిని గురించి బోధించే ప్రేరేపకులు సంజీవ్ ఎడ్వర్డ్ గారి శీర్షికలో మనము కలుసుకుందాము. ప్రతి ఎపిసోడ్ లోనూ విశ్వాసమును కనుగొనుటలోను మరియు మనకంటే గొప్ప వాటితో అనుబంధించిన కథల ద్వారా ఉపదేశించబడతాము. సులభంగా అర్థమయ్యే పాఠాల ద్వారా వీక్షకులు ఎలా సవాళ్లు ఎదుర్కోగలరు మరియు ప్రకాశమైన జీవితాలు కలిగి ఉండగలరో సహాయపడుతుంది. ఈ శీర్షికలో: నీవు తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నా వు నీవు పరిపూర్ణముగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు. మీలోనికి లోతుగా చూసుకున్నప్పుడు మీలో ఏమి కనబడుతుంది వాస్తవమైన జవాబు ఏమై ఉంటది అంటే మీరు ఎక్కడ ఎలా జీవించినా సరే భయము అభద్రత బాధ మరియు కోరిక వంటి ఆలోచనలు మెదలాడుతూ ఉంటాయి. మిగతావారు మనలను గూర్చి తెలుసుకోవడం అన్నది భద్రత కాదని మనం అనుకుంటాం అయితే దేవుని గూర్చి ఆశ్చర్యపడవలసిన విషయములో ఆయన చెప్తున్నాడు. అయితే దేవుని గూర్చి ఆశ్చర్యపడవలసిన విషయములో ఆయన చెప్తున్నాడు నీవు సంపూర్ణంగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు ఇంకా చెప్పాలంటే దేవుడు మిమ్ములను ఏ స్థాయికి తెలుసుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనేటువంటి ఒక పూర్తి కీర్తన వివరిస్తుంది కీర్తనలు 139 ఈ విధంగా తెలియజేస్తుంది.
నీవు పరిపూర్ణముగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు.
ప్రియమైనవాటికి చేర్చుము