ఆదికాండం 1 లోని ప్రాచీన చారిత్రిక, సాంస్క్రుతిక సందర్బాన్ని పరిశీలించినప్పుడు దాని కథలోని వ్యాఖ్యానం ఎలా ఉంటుంది? ఈ బైబిలు వ్యాఖ్యాన వీడియోలో ఆదికాండం 1 లోని సాహితీ నిర్మాణం ఈ విశ్వమంతటికీ అవసరమైన దేవుని దర్శనాన్ని మనకు అందిస్తుంది. #BIbleProject #TeluguBibleVideos #Genesis
ఆదికాండం 1
ప్రియమైనవాటికి చేర్చుము