ఈ శీర్షికలో: కృప, బలము, పాపము కృప అన్నది, దేవుడు మన పాపములను పట్టించుకోకపోవడం అన్నది కాదు గాని, అది ఆయన క్షమించడానికి, మార్చడానికి ఆయన మనకు అనుగ్రహించే అధికారమై ఉన్నది. ఆ పిల్లవాడి వలె మనము ఎదుకుటకు, క్క్షమించబడుటకు, దేవుని యొక్క సహాయము మనకు అవసరము. యేసు మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రేమ పొందుటకు, ఇతరులను ప్రేమించుటకు, పాపమును నిరాకరించుటకు, దేవుని సమ్మతము తెలపడానికి మనకు సహాయకునిగా ఉన్నాడు. సహాయం కొరకు చేసే ఒక అవసర ప్రార్థనను కూడా ఆయన అంగీకరిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. ఈరోజు మీ జీవితములో అధికమైన కృపను దేవుని యొద్ద అడగండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎందుకు కృప, ఏది కృప కాదు
ప్రియమైనవాటికి చేర్చుము