బైబిలు కథలో దేవుడు తన అతిధుల అవసరాల కోసం సమకూర్చే ఇంటి యజమానిగా వర్ణించబడ్డాడు. అయితే మానవులు ఎల్లప్పుడూ లేమరికం అనే మానసిక స్థితిలో ఉండిపోయి దేవుడిచ్చిన సామర్ధ్యాలను కప్పి ఉంచుతున్నారు. ఈ వీడియోలో తన కుమారుడైన యేసులో తనను తాను ఇచ్చివేసుకోవడం ద్వారా మన స్వార్ధాన్ని అధిగమించడానికి దేవుడు వేసిన ప్రణాళికను గురించి నేర్చుకుంటాం. In the story of the Bible, God is depicted as a generous host who provides for the needs of his guests. However, humans live from a mindset of scarcity and hoard God’s many gifts. In this video, we explore God’s plan for overcoming our selfishness by giving the ultimate gift of himself in the person of Jesus. Copyright by BibleProject Telugu Localization by Diversified Media Pvt Ltd. #BIbleProject #TeluguBibleVideos #దాతృత్వం

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు

This site is protected by reCAPTCHA, and the Google Privacy Policy & Terms of Use apply.