మత్తయి సువార్త గ్రంథం గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. యేసు దేవుని పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీదికి తెచ్చాడు. తన శిష్యులకు తన మరణం, పునరుత్థానం ద్వారా ఒక నూతన జీవితానికి పిలుపునిచ్చాడు. మొదటి భాగంలో మొదటి 13 అధ్యాయాలు, రెండవ భాగంలో 14 నుండి 28 అధ్యాయాలను వివరించారు. #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
సారాంశం: మత్తయి సువార్త 2వ భాగము
ప్రియమైనవాటికి చేర్చుము