ఇశ్రాయేలు రాజుల్లో అత్యంత జ్ఞానవంతుడైన రాజు సొలోమోను మూడు గ్రంథాలు రాశాడు: సామెతలు, ప్రసంగి, పరమగీతము. వీటిలో ప్రతి గ్రంథమూ మానవులు ఏవిధంగా జ్ఞానయుక్తంగా యెహోవా యందలి భయంతో పరిపాలించగలరు అనే విశిష్టమైన దృక్పథాన్ని కలిగిస్తాయి. వీటిలో ఒక్కొక్క గ్రంథము మొత్తం బైబిలు కథాంశంలో ఏ విధంగా ఇముడుతాయి అన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. The wisest king of Israel, King Solomon, is associated with three books of the Bible: Proverbs, Ecclesiastes, and the Song of Songs. Each book offers a unique perspective on how humans can rule with wisdom and the fear of the Lord. In this video, we briefly explore how the message of each book fits into the overall story of the Bible. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

Access updates, news, Biblical teaching and inspirational messages from powerful Christian voices.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు