దయాదాక్షిణ్యం అనేది ఒక లోతైన భావోద్రేకపూరితమైన పదం. ఒక తండ్రి/తల్లికి తమ పిల్లలతో ఉన్న బలమైన బంధం గురించి వివరిస్తుంది. ఈ వీడియోలో హెబ్రీ భాషలో అతి శ్రేష్టమైన ఈ పదం గురించి తెలుసుకుంటాం. నిర్గమ 34:6-7 లో దేవుడు తనను తాను వర్ణించుకున్న మాటల్లో ఇది మొదటిది. లేఖనమంతటిలో దేవుడు తనను ఒక దయాదాక్షిణ్యం గల తండ్రి/తల్లి గా వర్ణించబడ్డాడు. ఆయన దయ యేసు వ్యక్తిత్వంలో మూర్తీభవించింది. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #దదేవునిస్వభావం
దేవుని స్వభావం Character of God
ప్రియమైనవాటికి చేర్చుము