బైబిల్లోని దేవుడు కృపామయుడు అని చెప్పడంలో అర్థం ఏమిటి? ఈ వీడియోలో కృప అనే మాటకి హెబ్రీ పదాలను చదివి మనం దేవుణ్ణి దృష్టించే విదానమలో అది ఎంత లోతైన భావాలను వెలిబుచ్చుతుందో అర్థం చేసుకుంటాం. కృప అనే పదానికి బైబిల్లోని భావాలను చూసి దేవుడు కృపామయుడు అని గ్రహించినప్పుడు అర్హత లేని ప్రజలకు కూడా ఉదారంగా బహుమానాలివ్వడానికి ఇష్టపడే వానిగా మనం దేవుణ్ణి కనుగొంటాం. #BIbleProject #TeluguBibleVideos #కృప
దేవుని స్వభావం: దయ
ప్రియమైనవాటికి చేర్చుము