బైబిల్లో “సాక్ష్యం” అనే మాట ఒక వ్యక్తిని లేక ఒక చర్యని వివరించడానికి వాడబడింది- అంటే ఒక వ్యక్తి ఒక సంఘటనను చూసి తాను చూసిన విషయం గురించి మాట్లాడడం. ఈ రోజుల్లో ఉన్నట్టుగానే ఈ పదం న్యాయ సంబంధమైన పదజాలంలో, ఇంకా దేవునితో ఒక అనుభవం గురించి వర్ణించే సందర్భాల్లో వాడబడుతుంది. అయితే సాక్ష్యం అనే మాట గురించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లేఖనాల్లోని వృత్తాంతాలను, మరి ముఖ్యంగా దేవుని ప్రజల పాత్రను అది ఎంతగా ప్రకాశింప జేసిందో అనేదే. ఈ వీడియోలో ఈ మాట మనల్ని సంభ్రమానికి గురి చేసే బైబిలు వృత్తాంతంలో ఎలాంటి పాత్ర పోషించిందో చూస్తాం. #BIbleProject #TeluguBibleVideos #సాక్ష్యం
పద ధ్యానం: మార్తూస్–సాక్ష్యం
ప్రియమైనవాటికి చేర్చుము