ఇది ఒక ప్రత్యక్షత! ఇంతకీ ఈ మాటకి సరైన అర్థం ఏమిటి? బైబిలంతా మానవ చరిత్ర అంతిమ దశకు చేరుకోవడం గురించిన కలలు, దర్శనాలతోనూ నిండి ఉంది. సాధారణంగా అవన్నీ తీవ్రమైన పోలికలతో, విచిత్రమైన గుర్తులతో నిండి ఉంటాయి. ఈ వీడియోలో బైబిలోని “అపోకలిప్సే” లేక “ప్రత్యక్షత” అంటే ఏమిటో తెలుసుకొని, ఈ సాహిత్యాన్ని మరింత జ్ఞానంతో, అంతర్ద్రుష్టితో చదవడం నేర్చుకుంటాం. #BIbleProject #TeluguBibleVideos #ప్రత్యక్షత
ప్రత్యక్షత
ప్రియమైనవాటికి చేర్చుము