దేవుడు దీర్ఘ శాంతుడు అని చెప్పడంలో అర్థం ఏమిటి? బైబిల్లో దేవుని కోపం మానవుని దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆయన న్యాయనిరతి, ప్రేమలలో నుండి పుట్టిన ఒక న్యాయమైన స్పందన. ఈ వీడియోలో మనం బైబిలు వృత్తాంతంలో దేవుని కోపం, న్యాయనిరతిలను పరిశోధించి అది అంతా మనల్ని యేసు వైపుకు ఎలా నడిపిస్తుందో గమనిస్తాం. #BIbleProject #TeluguBibleVideos #దీర్ఘశాంతుడు
దేవుని స్వభావం: దీర్ఘ శాంతుడు
ప్రియమైనవాటికి చేర్చుము