బైబిల్లో దేవుణ్ణి వర్ణించడానికి సాధారణంగా వాడే ఒక పదం ఎమెట్. దానిని “నమ్మకత్వం” లేక “సత్యం” అని అనువదించవచ్చు. కాబట్టి బైబిలు రచయితలు దేవుడు “ఎమెట్ తో నిండి ఉన్నవాడు” అని చెప్పినప్పుడు ఆయన నమ్మదగినవాడు, విశ్వాసపాత్రుడు, కనుక మనం ఆయన్ని నమ్మవచ్చు అని చెబుతున్నారన్న మాట. అయితే ఆయన్ని నమ్మడం ఎల్లకాలమూ అంత తేలిక కాకపోవచ్చు. ఈ వీడియోలో ఎందుకు దేవుడు ఎమెట్ తో నిండి ఉన్నాడో తెలుసుకుంటాం. #BIbleProject #TeluguBibleVideos #నమ్మకత్వం
దేవుని స్వభావం: నమ్మకత్వం
ప్రియమైనవాటికి చేర్చుము