ఎందుకు కృప, ఏది కృప కాదు

ఈ శీర్షికలో: కృప, బలము, పాపము కృప అన్నది, దేవుడు మన పాపములను పట్టించుకోకపోవడం అన్నది కాదు గాని, అది ఆయన క్షమించడానికి, మార్చడానికి ఆయన మనకు అనుగ్రహించే అధికారమై ఉన్నది. ఆ పిల్లవాడి వలె మనము ఎదుకుటకు, క్క్షమించబడుటకు, దేవుని యొక్క సహాయము మనకు అవసరము. యేసు మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రేమ పొందుటకు, ఇతరులను ప్రేమించుటకు, పాపమును నిరాకరి…ఎక్కువగా చదువు

పరిమితులలో మనకైన దేవుని జ్ఞానమును కనిపెట్టుట

ఈ శీర్షికలో: పరిమితులు హద్దులు, జ్ఞానము పరిమితులు కట్టుబాటు మరియు భద్రత ఈ రెండిటిని సూచించే కారముగా ఉన్నది. మన యొక్క ప్రత్యేకమైన తలాంతులు మన యొక్క ప్రత్యేకమైన తలాంతులు మరియు వృద్ధియందు మనము దృష్టించి సహాయపడగలిగే దేవుని ష రత్తులు మన అంకిత భావాలు మరియు ప్రాధాన్యతలు విశ్రాంతి మరియు బాంధవ్యాలు భద్రపరచుకోవడానికి వద్దు అని చెప్పగలిగిన కార్యము అలవర్చుకొనడం మీ బాగోగులు మరియు సృజనాత్మక శక్తిని కలిగించే పరిమితులపై ప్రతిబింబించండి. దేవుడు మనకు సరిహద్దులు పరిమితులు ఏర్పరచడం వల్ల మనము పరిపూర్ణమైన ఆలో ఆందోళన చెందని జీవితాన్ని జీవించుటకు పిలవబడ్డాం. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.

జీవమును, సమాధానమును ఇక్కడ దొరుకును

ఈ శీర్షికలో: పరిశుద్ధాత్ముడు, పరివర్తన, శక్తి జీవమును, సమాధానమును ఇక్కడ దొరుకును ప్రజలు పలు శతాబ్దాలుగా నియమాల ద్వారా పరిపూర్ణతను వెతికారు. మన పూర్ణత లేని హృదయాలను బయలుపరుస్తూ. విధేయతను ఎంపిక చేసుకుని యేసుకు లోబడుట చేత ఆయన కృప మన హృదయాలను పరివర్తన చేయును. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.

విచారణ మానుకొనుట : ప్రతి ఒక్కరికి ఒక నూతన కథ

ఈ శీర్షికలో: విచారణ మానుకొనుట : ప్రతి ఒక్కరికి ఒక నూతన కథ విచారము మనలను ఎంతగానో బాధిస్తుంది, మన గత తప్పులపైనే నిలబెడుతుంది. అనేకులు తప్పిపోయిన అవకాశాల పైన విచారిస్తుంటారు, తల్లిదండ్రులతో విచారించనంతగా. శుభవార్త ఏంటంటే దేవుడు మనము ఎక్కడుంటే అక్కడ కలుసుకోవాలనుకుంటున్నాడు, మనము గతమును మార్చుకోలేకపోయినా యేసు నిరీక్షణను అనుగ్రహిస్తున్నాడు క్షమాపణను ఒక నూతన జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రేమ చెదరిన జీవితాలను పునరుద్ధరిస్తుంది మీరు విచారములు చిక్కుకున్నట్టయితే మీ కథను యేసు వద్దకు తీసుకురండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. #shine #devotional #shinedevotional #shinetelugu

నీవు పరిపూర్ణముగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు.

విశ్వాసము, బలము, మరియు వ్యక్తిగత అభివృద్ధిని గురించి బోధించే ప్రేరేపకులు సంజీవ్ ఎడ్వర్డ్ గారి శీర్షికలో మనము కలుసుకుందాము. ప్రతి ఎపిసోడ్ లోనూ విశ్వాసమును కనుగొనుటలోను మరియు మనకంటే గొప్ప వాటితో అనుబంధించిన కథల ద్వారా ఉపదేశించబడతాము. సులభంగా అర్థమయ్యే పాఠాల ద్వారా వీక్షకులు ఎలా సవాళ్లు ఎదుర్కోగలరు మరియు ప్రకాశమైన జీవితాలు కలిగి ఉండగలరో సహాయపడుతుంది. ఈ శీర్షికలో: నీవు తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నా వు నీవు పరిపూర్ణముగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు. మీలోనికి లోతుగా చూసుకున్నప్పుడు మీలో ఏమి కనబడుతుంది వాస్తవమైన జవాబు ఏమై ఉంటది అంటే మీరు ఎక్కడ ఎలా జీవించినా సరే భయము అభద్రత బాధ మరియు కోరిక వంటి ఆలోచనలు మెదలాడుతూ ఉంటాయి. మిగతావారు మనలను గూర్చి తెలుసుకోవడం అన్నది భద్రత కాదని మనం అనుకుంటాం అయితే దేవుని గూర్చి ఆశ్చర్యపడవలసిన విషయములో ఆయన చెప్తున్నాడు. అయితే దేవుని గూర్చి ఆశ్చర్యపడవలసిన విషయములో ఆయన చెప్తున్నాడు నీవు సంపూర్ణంగా తెలుసుకొనబడి ప్రేమించబడుతున్నావు ఇంకా చెప్పాలంటే దేవుడు మిమ్ములను ఏ స్థాయికి తెలుసుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనేటువంటి ఒక పూర్తి కీర్తన వివరిస్తుంది కీర్తనలు 139 ఈ విధంగా తెలియజేస్తుంది.

మనం దుఃఖించేటువంటి ఆ త్రాణ కోల్పోయామా?

విశ్వాసము, బలము, మరియు వ్యక్తిగత అభివృద్ధిని గురించి బోధించే ప్రేరేపకులు సంజీవ్ ఎడ్వర్డ్ గారి శీర్షికలో మనము కలుసుకుందాము. ప్రతి ఎపిసోడ్ లోనూ విశ్వాసమును కనుగొనుటలోను మరియు మనకంటే గొప్ప వాటితో అనుబంధించిన కథల ద్వారా ఉపదేశించబడతాము. సులభంగా అర్థమయ్యే పాఠాల ద్వారా వీక్షకులు ఎలా సవాళ్లు ఎదుర్కోగలరు మరియు ప్రకాశమైన జీవితాలు కలిగి ఉండగలరో సహాయపడుతుంది. ఈ శీర్షికలో: దుఃఖము, విలాపము మనం దుఃఖించేటువంటి ఆ త్రాణ కోల్పోయామా? జీవితములోని బాధలను నిరోధించుటకు ఔషధముగా పని, టీవీ, మందులు, మాదక ద్రవ్యాలు, అతిగా తినడం, బిజీగా ఉండడం ఇటువంటివి మరెన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నాము. బైబిల్లో దుక్కించే వారిని గూర్చిన విషయములో వారు చేపట్టిన పద్ధతి చింపిరి గుడ్డలతోనూ బూడిదతోను ఉన్న విషయాలు తెలుపుతుంది దేవుడు మన నష్టాల్లోనూ ఏ మారవులోనూ నిరాశ నిస్పృహ లోను నిజాయితీగా ఉండమని ఆహ్వానం తెలుపుతున్నాడు.

విప్పబడుట నీవు దొంగతనము చేయకూడదు

మనము ఒకరి యొద్ద మరొకరు నేర్పుగా దొంగతనము చేయడం గుర్తించగలం వెళ్లడవుతుంది. విశ్వాసము, బలము, మరియు వ్యక్తిగత అభివృద్ధిని గురించి బోధించే ప్రేరేపకులు సంజీవ్ ఎడ్వర్డ్ గారి శీర్షికలో మనము కలుసుకుందాము. ప్రతి ఎపిసోడ్ లోనూ విశ్వాసమును కనుగొనుటలోను మరియు మనకంటే గొప్ప వాటితో అనుబంధించిన కథల ద్వారా ఉపదేశించబడతాము. సులభంగా అర్థమయ్యే పాఠాల ద్వారా వీక్షకులు ఎలా సవాళ్లు ఎదుర్కోగలరు మరియు ప్రకాశమైన జీవితాలు కలిగి ఉండగలరో సహాయపడుతుంది. ఈ శీర్షికలో: దొంగతనము విప్పబడుట నీవు దొంగతనము చేయకూడదు మనము ఒకరి యొద్ద మరొకరు నేర్పుగా దొంగతనము చేయడం వెళ్లడవుతుంది. ఒకరి సమయాన్ని మరొకరు తీసుకుంటాం. అంటే భోజనానికి ఆలస్యంగా వస్తాము. మరొకరి సమస్యలు తీర్చే రీతిలో వారి ఎదుగుదల కైనా అవకాశాలను దొంగలిస్తుంటాం. దీనివల్ల వారు దేవుని తట్టు తిరిగే అవకాశాన్ని కోల్పోతుంటారు. మీరిది చేశారా నేను క్షమాపణ కోరి వారి యొక్క సమస్యలు తీర్చుటకు దేవుని సహాయాన్ని వెతకడానికి వారిని ప్రోత్సహించగలను.

మీరు ఆలోచించు రీతిలోనే మీరైయున్నారు

విశ్వాసము, బలము, మరియు వ్యక్తిగత అభివృద్ధిని గురించి బోధించే ప్రేరేపకులు సంజీవ్ ఎడ్వర్డ్ గారి శీర్షికలో మనము కలుసుకుందాము. ప్రతి ఎపిసోడ్ లోనూ విశ్వాసమును కనుగొనుటలోను మరియు మనకంటే గొప్ప వాటితో అనుబంధించిన కథల ద్వారా ఉపదేశించబడతాము. సులభంగా అర్థమయ్యే పాఠాల ద్వారా వీక్షకులు ఎలా సవాళ్లు ఎదుర్కోగలరు మరియు ప్రకాశమైన జీవితాలు కలిగి ఉండగలరో సహాయపడుతుంది. ఈ శీర్షికలో: మీరు ఆలోచించు రీతిలోనే మీరైయున్నారు. ఆలోచనలు అబద్ధములు ఆత్మీయ జీవితం లేఖనము మీరు ఆలోచించు రీతిలోనే మీరై యున్నారు. మీ ఆలోచనలు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తున్నయో పరిగణించారా మీరు వాటిని నియంత్రించకపోతే అవి మిమ్మల్ని నియంత్రించగలవు ఇది మీ ఆలోచనలు తనిఖీ చేసే సమయం కావచ్చు . ప్రతిదినము మీరు చేసే ఆలోచనలో మీరు నమ్మి అబద్ధములను చూడండి ఏ ఆలోచన మిమ్మును బంధిస్తుందో చూడండి వాటిని మార్చగలిగిన దేవుని సత్యమును లేఖనాలలో కనుగొనండి

మీ నిజమైన గుర్తింపును దృష్టించుటకు ఐదు మార్గములు

విశ్వాసము, బలము, మరియు వ్యక్తిగత అభివృద్ధిని గురించి బోధించే ప్రేరేపకులు సంజీవ్ ఎడ్వర్డ్ గారి శీర్షికలో మనము కలుసుకుందాము. ప్రతి ఎపిసోడ్ లోనూ విశ్వాసమును కనుగొనుటలోను మరియు మనకంటే గొప్ప వాటితో అనుబంధించిన కథల ద్వారా ఉపదేశించబడతాము. సులభంగా అర్థమయ్యే పాఠాల ద్వారా వీక్షకులు ఎలా సవాళ్లు ఎదుర్కోగలరు మరియు ప్రకాశమైన జీవితాలు కలిగి ఉండగలరో సహాయపడుతుంది. ఈ శీర్షికలో: క్రీస్తులో గుర్తింపు : మీ కథ మీ గత జీవితంలో మీరెవరున్నది తీర్మానించలేదు అనేది ఒక విషయం. జీవించడం మరొక విషయం. క్షమాపణకై యేసు క్రీస్తు వద్దకు వచ్చు ప్రతి ఒక్కరు, ఒక నూతన సృష్టిగా మార్చబడతారని బైబిల్ వక్కానిస్తుంది. ఇది అర్థవంతముగా నిజ నమ్మకముగా మార్చుటకు ప్రయత్నించాలి. యేసుక్రీస్తులో మీ గుర్తింపును బలపరచుటకు బైబిల్ వాక్యమును ఆధారం చేసుకున్న ఐదు విషయములు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు మీరు ఎవరు అన్నది అంగీకరించుటకు ఈ సత్యములు గుర్తుంచుకోవడం అవసరం. నిత్యత్వంలోని దీని పూర్తి చిత్రం వెల్లడవుతుంది.

దేవుని దయకు అందనంతగా గందరగోళంలో మీరు పడిపోలేరు

ఈ కార్యక్రమంలో: దయ, కరుణ, విచారం మనమందరం పశ్చాత్తాపపడే నిర్ణయాలను తీసుకున్నాము, ఇది రద్దు చేయలేని చర్యలపై అపరాధభావానికి దారి తీస్తుంది. మనము పర్యవసానాలతో జీవించవలసి ఉండగా, అపరాధ భావం మనలను కుంగదీయడం మన పట్ల దేవుని ప్రణాళిక కాదు. దేవుని ముందు మనకు బదులుగా విజయవంతముగా, ప్రతీసారీ వాదించే - ఒక న్యాయవాది మనకు ఉన్నారు. యేసు ద్వారా దేవుడు అందించే కరుణను ఏ గతమూ తిరస్కరించలేదు. మీరు అతని దయకు అందనంతగా గందరగోళంలో పడలేరు; యేసు నిన్ను శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరేదీ చేయలేనప్పుడు ప్రేమ నిరీక్షణకు కలిగిస్తుంది

ఈ కార్యక్రమంలో: నిరాశ, ఆశ, దేవుని రూపాంతర ప్రేమ మరేమీ చేయలేనప్పుడు ఈ ప్రేమ నిరీక్షణకు కలిగిస్తుంది! మీరు నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, యేసు మీ శుభవార్త. ఏ పరిస్థితిలోనైనా, అతని ప్రేమ మిమ్మల్ని నింపగలదు మరియు మార్చగలదు, ఎందుకంటే ఆయన ""ఆయనకు భయపడేవారిలో, ఆయన ఎడతెగని ప్రేమపై నిరీక్షణను ఉంచేవారిలో ఆనందం ఉంటుంది.""

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు

This site is protected by reCAPTCHA, and the Google Privacy Policy & Terms of Use apply.