గురించి
నీకు హెచ్.ఐ.వి. ఉందా లేదా అనేది కాదు - ప్రతి రోజు 5000 వరకు హెచ్.ఐ.వి. నివేదికలు నమోదవుతూ వున్నాయి - పరలోకానికి వెళ్ళుటకు మనలో ప్రతి ఒక్కరికీ దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసాడు. రక్షణ / ఎయిడ్స్ అనే ఈ పత్రిక చదివితే సైతాను చెర నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్థ రక్షణ ప్రోక్షణ ద్వారా ప్రతి ఒక్కరూ ఏ విధంగా విడుదల పొందగలరో తెలుసుకోగలం.